TG: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని MLA విజయరమణారావు తెలిపారు. మే నుంచే కరువు పరిస్థితులపై రైతుల్లో అవగాహన కల్పించామని చెప్పారు. నీటి కొరత దృష్ట్యా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించామన్నారు. ప్రాజెక్టుల నీటిని పూర్తిగా సాగుకు వినియోగిస్తే తాగునీటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. నీటి లభ్యత ఆధారంగా పంటలు ఎంచుకోవాలన్నారు.
వార్తలు
ఆరుతడి పంటలే మేలు: విజయరమణారావు


