కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మలుపులో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ వ్యాన్ ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం


