2006 నిఠారీ వరుస హత్య కేసు నిర్దోషిగా తేలిన సురేందర్ కోలీ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. హరిద్వార్‌లోని ఒక టీ స్టాల్‌లో ఉరికి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా మోనిందర్ సింగ్ ఇంటి వెనక ఉన్న మురికి కాల్వలో 16 మంది చిన్నారుల అస్థికలు బయటపడ్డాయి.
వార్తలు
నిఠారీ వరుస హత్యల కేసు.. సురేందర్ కోలీ మృతి


