పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి 'మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్' పేరును కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెబల్స్ గ్రూప్‌నకు డెమొక్రటిక్ టీఎంసీ పేరును ఈసీ ఖరారు చేసింది. ఉప ఎన్నికల సందర్భంగా మమతా వర్గానికి 'పుట్‌బాల్' గుర్తును, రితబ్రత బెనర్జీ గ్రూప్‌నకు 'కవర్' గుర్తు కేటాయిస్తున్నట్లు ఈసీ అధికారులు వెల్లడించారు.
వార్తలు
ఉప ఎన్నికలు.. మమతకు ‘ఫుట్‌బాల్’ గుర్తు


