ఉజ్జయినిలో జరిగిన 'యూత్ ధర్మ పార్లమెంట్'లో RSS చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడారు. 'యువత ధర్మం గురించి ఆలోచించడం సంతోషకరం. ధర్మం అనగానే అది ముసలితనంలో పాటించేదని, గీత, రామాయణం రిటైర్మెంట్ తర్వాత చదివే పుస్తకాలని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పుట్టుక నుంచి చావు వరకు ధర్మం ఉంటుంది. అంతా నా కంట్రోల్‌లో ఉందన్న అహంకారంతో వ్యవహరిస్తే, మనిషి భ్రమలో పడిపోతాడు' అని ఆయన అన్నారు.
వార్తలు
‘యువత ధర్మం గురించి ఆలోచించడం సంతోషకరం’


