కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ వర్గాలు ఆ పార్టీ పేరు, గుర్తును వాడొద్దని ఈసీ ఆదేశించడంపై మండిపడ్డారు. మొదట ఓట్లను, ఆ తర్వాత ప్రభుత్వాలను దొంగిలించిన వారు.. ఇప్పుడు ఏకంగా పార్టీలనే చోరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీలను చీల్చి గుర్తులు లాక్కోవడం వీరికి అలవాటైందన్నారు.
వార్తలు
ఈసీ, బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్


