NLR: బుచ్చి పట్టణంలోని ఖాజా నగర్ ఏడవ వార్డు జమీల హాల్ వీధిలో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక టీడీపీ నాయకులు శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయలు కొట్టి డ్రైనేజీ పనులను ప్రారంభించారు. టీడీపీ నేత సుభహాని మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఎమ్మెల్యే సహకారంతో సమస్య పరిష్కారమైందన్నారు.
వార్తలు
డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన


