AP: కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు జరుగుతోంది. నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డి హత్య కేసులోనూ విచారణ చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్ ఖాన్.. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కాగా, నిందితుడి జ్యుడీషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. సాధిక్‌ను వారం రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు.
వార్తలు
సాధిక్‌ను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్


