హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ పుట్టినరోజు.. 33.27 లక్షల దీపాలతో రికార్డ్

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నెల రోజుల పాటు సాగే 'సేవా సంకల్ప్ అభియాన్'ను ప్రారంభించిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 3.55 కోట్ల 'ఆశీర్వాద్ దీపాలు' వెలిగించింది. ఉజ్జయినిలోని క్షిప్రా నది ఘాట్‌లు, మహాకాల్ లోక్‌లో సీఎం మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో 33.27 లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు.