హైదరాబాద్: 28°C
వార్తలు

MLAలకు ప్రాధాన్యత ఇస్తున్నాం: పొన్నం

TG: MLAలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ఇళ్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇస్తామని వెల్లడించారు. మధ్యవర్తులను నమ్మి డబ్బులు అప్పగించొద్దని సూచించారు.