హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) బెంగళూరులో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం నిర్వహించనుంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో భారత వాయుసేనకు తేజస్ ట్విన్ సీటర్ ట్రెయినర్లు, HTT-40 విమానాలను అప్పగించనుంది. అలాగే పవన్ హాన్స్‌కు ధ్రువ్ NG హెలికాప్టర్లను HAL అందజేయనుంది.
వార్తలు
వాయుసేనకు తేజస్ ట్విన్ సీటర్లు


