TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, జనగాం, యాదాద్రి, HYD, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని ప్రకటించింది. గంటలకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
వార్తలు
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ


