హైదరాబాద్: 28°C
వార్తలు

6 నెలల పసికందుపై పెంపుడు కుక్క దాడి

హర్యానాలో ఘోరం జరిగింది. 6 నెలల పసికందుపై పెంపుడు కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క దాడిలో పసికందుకు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. పెంపుడు కుక్కల దాడి ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పెంపుడు జంతువుల పట్ల యజమానులు జాగ్రత్తగా ఉండాలని, చట్టాలు కఠినతరం చేయాలని నెటిజన్ల విజ్ఞప్తి చేస్తున్నారు. కుక్క దాడి చేసిన వీడియో SMలో వైరల్ అవుతోంది.