AP: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో అస్సాంకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్ చేశాడు. ఫ్లాట్‌ఫారం ఫుట్‌పాత్ బ్రిడ్జిపై వేలాడాడు. దీంతో తిరుపతి నుంచి రేణిగుంట జంక్షన్ మీదుగా చెన్నై, హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ పవర్ సప్లై ఆఫ్ చేసి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
VIRAL: రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హల్‌చల్!


