హైదరాబాద్: 28°C
వార్తలు

దక్షిణ రాష్ట్రాల సదస్సు.. పాల్గొననున్న కేంద్రమంత్రి

TG: హైదరాబాద్‌లో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొననున్నారు. నకిలీ ఎరువులు, పురుగు మందుల నియంత్రణ, పప్పుధాన్యాల ఉత్పత్తి, ప్రకృతి వ్యవసాయంపై చర్చించనున్నారు.