హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు

AP: సచివాలయంలో ఇవాళ సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం సీఎం అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు SIPB ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం నిర్వహించనున్న CRDA అథారిటీ సమావేశంలో అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం పర్యాటక శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.