హైదరాబాద్: 28°C
వార్తలు

పిల్లల పాస్‌పోర్ట్ గడువుపై కీలక మార్పులు

కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక సవరణలు చేసింది. 1980 నాటి పాస్‌పోర్ట్స్ నిబంధనలకు ఈ కొత్త సవరణలు తీసుకువచ్చారు. 15 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు జారీ చేసే పాస్‌పోర్ట్ ఇకపై ఐదేళ్లు లేదా ఆ బాలుడు, బాలికకు 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై చిన్నారుల పాస్‌పోర్ట్‌ల గడువును పరిగణలోకి తీసుకోనున్నారు.