హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్ష నాయకుల ధర్నా

TG: సూర్యాపేట ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నాకు దిగారు. సూర్యాపేట మీదుగా అమరావతికి బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అఖిపపక్ష నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.