టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఐఫోన్ 18 ప్రో', 'ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్' సేల్స్ ప్రారంభమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్‌ల వద్ద భారీ సందడి నెలకొంది. ఐఫోన్‌ను ముందుగా సొంతం చేసుకునేందుకు తెల్లవారుజాము నుంచే కస్టమర్లు భారీ సంఖ్యలో స్టోర్‌ల వద్ద క్యూ కట్టారు. మార్కెట్లో ఐఫోన్ 18 సిరీస్‌కు ఉన్న క్రేజ్‌కు ఈ క్యూ లైన్లే నిదర్శనం.
వార్తలు
ఐఫోన్ 18 సేల్స్.. ఫ్యాన్స్ క్యూ


