హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్

మహిళలు ఎల్పీజీ సిలిండర్లను ఎత్తలేరన్న కారణంతో ఉద్యోగం నిరాకరించినందుకు సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హర్యానాకు చెందిన సుమిత్రకు లింగ వివక్ష కారణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ LPG బాట్లింగ్ ప్లాంట్‌లో ఉద్యోగం నిరాకరించారు. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించింది. ఇది ముమ్మాటికి మహిళలను అవమానించడమేనని మండిపడింది. దీనికి ఆ మహిళకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.