ప్రాంతీయ పార్టీల నేతలతో డీఎంకే ఎంపీ కనిమొళి వరుసగా భేటీలు అవ్వడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. కేవలం ప్రాంతీయ పార్టీలతో కొత్త కూటమి కట్టే ఆలోచనలో భాగంగా ఆమె పార్టీ అధినేతలతో సమావేశాలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో దేశంలో థర్డ్ ఫ్రంట్ పార్టీ పుట్టుకొస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త కూటమిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వార్తలు
దేశంలో థర్డ్ ఫ్రంట్ రానుందా?


