డీఎంకే ఎంపీ కనిమొళి వరుసగా ప్రాంతీయ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఇటీవల ఆమె శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రేతో, తర్వాత ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరత్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలేతో భేటీ అయ్యారు. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా సమావేశమయ్యారు. ఈ భేటీల్లో డీలిమిటేషన్, ఇండియా కూటమి భవిష్యత్తు, ప్రాంతీయ పార్టీల పాత్రపై చర్చించినట్లు తెలుస్తోంది.
వార్తలు
ప్రాంతీయ పార్టీల నేతలతో కనిమొళి వరుస భేటీలు


