హైదరాబాద్: 28°C
వార్తలు

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

విదేశీ ప్రయాణాలకు సంబంధించి పాస్‌పోర్ట్ నిబంధనల్లో కేంద్రం కీలక సవరణలు చేసింది. 15 ఏళ్ల లోపు పిల్లల పాస్‌పోర్ట్ చెల్లుబాటు కాలంపై తాజాగా కొత్త నిబంధనలను విడుదల చేసింది. పదిహేనేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఇకపై ఐదేళ్లు లేదా ఆ బాలుడు, బాలికకు 18 సంవత్సరాలు నిండే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది.