హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్-పాక్ నేవీ ఢీ.. చైనాపై అనుమానం

అరేబియా సముద్రంలో పాక్ నేవీ, భారత నేవీని కవ్వించే యత్నం చేసిన విషయం తెలిసిందే. పాక్ నేవీకి చెందిన PNS హునైన్, భారత నేవీకి చెందిన కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్‌కు అత్యంత సమీపంలోకి వచ్చి ఢీకొట్టింది. అయితే ఈ ఘటన వెనక చైనా హస్తం ఉన్నట్లు రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. గతంలో దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, ఫిలిప్పీన్స్ జలాల్లో చైనా ఇలాంటి ఘటనలకే పాల్పడ్డాయని తెలిపారు.