మణిపూర్‌లోని సహాయ శిబిరాల్లో ప్రజలు అసాధారణంగా చనిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఈ మరణాలపై నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. శిబిరాల్లో మరణాలకు దారి తీసిన పరిస్థితులు, పోస్ట్ మార్టం నివేదికలు, శిబిరాల్లో నివసిస్తున్న నిర్వాసితుల రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరాలు ఇవ్వాలని సూచించింది.
వార్తలు
అసాధారణ మరణాలపై సుప్రీం ఆందోళన


