మణిపూర్‌లోని సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రజలు అసాధారణంగా చనిపోవడం కలకలం రేపుతోంది. జాతి అహంకార హింసాకాండలో వందలాది మంది మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహాయ శిబిరాల్లో వారంతా తలదాచుకున్నారు. ఈ క్రమంలో తాజా 25 మంది అసాధారణ స్థితిలో మృతి చెందారు. కాగా, ఇప్పటి వరకు 600లకుపైగా మరణించినట్లు తెలుస్తోంది.
వార్తలు
సహాయ శిబిరాల్లో 25 మంది మృతి


