దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల కోసం పంజాబ్ రైతులు రైలు రోకో చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్ల వద్ద నిరసనలు తెలిపారు. ఆందోళనల్లో భాగంగా బియాస్ రైల్వే స్టేషన్లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను, మాలావాలా రైల్వేస్టేషన్ వద్ద ఫిరోజ్‌పూర్-జలంధర్ రైల్వే లైన్‌ను దిగ్భందించారు. దీంతో ఆయా మార్గాల్లో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వార్తలు
పంజాబ్ రైతుల రైల్ రోకో


