పెరియార్ 147వ జయంతి సందర్భంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై అర్పించిన నివాళులు అర్పించారు. సామాజిక సంస్కరణల ఉద్యమాల్లో పెరియార్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సమాజంలో ఉన్న అసమానతలు, మూఢనమ్మకాలపై తన జీవితంలో ఎక్కువ భాగాన్ని పోరాటానికి అంకితం చేశారని ప్రశంసించారు. తమిళనాడు సామాజిక, రాజకీయ చరిత్రపై ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పారు.
వార్తలు
పెరియార్‌కు అన్నామలై నివాళులు


