కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి ఎగుమతయ్యే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై విండ్ ఫాల్ టాక్స్‌ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లీటర్ డీజీల్‌పై గతంలో ఉన్న రూ.25 సుంకాన్ని రూ.20కి తగ్గించింది. అలాగే విమాన ఇంధనంపై రూ.15కు, పెట్రోల్‌పై రూ.0.50 పైసలకు కుదించింది. దేశంలో విక్రయించే చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది.
వార్తలు
పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు


