యూపీఐ లావాదేవీలపై GST పడుతుందని, MDR ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఆ వార్తలన్నీపూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు GST కౌన్సిల్ పరిశీలిస్తుందని చెప్పింది. MDR అమలులోకి వచ్చినంత మాత్రాన యూపీఐ ట్రాన్సాక్షన్లు తగ్గుతాయని అనుకోవల్లేదని పేర్కొంది.
వార్తలు
యూపీఐ ట్రాన్సాక్షన్లపై GST..? క్లారిటీ


