NDL: నందికొట్కూరు మారుతీనగర్‌లో రూ.60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గురువారం భూమిపూజ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
వార్తలు
సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే భూమిపూజ


