RR: CMC బృందాలు అనధికార నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాయి. ఇందులో భాగంగా 3 జోన్లలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టి చర్యలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో 15 అనధికార కట్టడాలను గుర్తించగా, నిబంధనలు ఉల్లంఘించిన 3 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. శేరిలింగంపల్లిలో 5, కూకట్‌పల్లిలో 4, కుత్బుల్లాపూర్‌లో 7 చొప్పున మొత్తం 16 అనధికార నిర్మాణాలను కూల్చి వేయబడ్డాయని తెలిపారు.
వార్తలు
VIDEO: అనధికార నిర్మాణాలపై ఉక్కు పాదం


