హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మరింత బలమైన సహకారం అవసరం: గవర్నర్

హైదరాబాద్‌లో 2వ ఇండియా-ఆఫ్రికా సీడ్ సమ్మిట్-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ విత్తన రంగంలో తెలంగాణకున్న సామర్థ్యాన్ని ప్రస్తావించారు. వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధన రంగాల్లో మరింత బలమైన సహకారం అవసరమని పిలుపునిచ్చారు.