RR: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దుద్దిళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను కలుసుకుని సన్మానించారు. అమరవీరుల ఆశయాలు, సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్య సాధనకు కృషి చేస్తోందని తెలిపారు.
వార్తలు
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో శ్రీధర్ బాబు


