హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ బర్త్‌డే వేడుకల్లో సేవా కార్యక్రమాలు

KRNL: ఎమ్మిగనూరులో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దివ్యాంగుల స్వావలంబనకు తోడ్పడేలా 20 మంది అర్హులకు త్రిచక్ర సైకిళ్లను పంపిణీ చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.