దిశా మృతికి సంబంధించి తన కుమారుడు ఆదిత్య ఠాక్రేపై కేసు నమోదు చేయడంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఈ కేసు వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. దిశా మృతికి తన కుమారుడి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. దర్యాప్తు పేరుతో వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయొద్దన్నారు. సంబంధం లేని వ్యక్తులను లాగుతున్నారని, ట్రంప్, మోదీ పేర్లు కూడా ప్రస్తావించాలని వ్యంగ్యంగా కోరారు.
వార్తలు
ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు


