హైదరాబాద్: 28°C
వార్తలు

మరో వివాదంలో స్వరా భాస్కర్

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరానికి అనుకూలంగా 2019లో సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పు విని బాధపడినట్లు చెప్పారు. ఆ నిర్ణయం తనకు అన్యాయం అనిపించిందని తెలిపారు. తన ఫోన్‌లో ఉన్న సల్మాన్, షారూఖ్, అమీర్ ఖాన్, ఫహద్ అహ్మద్‌తో పలువురికి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. సుప్రీం తీర్పుతో ఏకీభవించనని పేర్కొన్నారు.