ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అల్లర్లు, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియలో బాధ్యాతారహిత్యం, అల్లర్లు, నేరపూరిత ప్రవర్తనను సహించేదిలేదని విచారణ సందర్భంగా న్యాయస్థానం తేల్చి చెప్పింది. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు జరగవని స్పష్టత రాకపోతే ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించింది.
వార్తలు
వర్సిటీ ఎన్నికలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం


