ప్రకాశం: కనిగిరిలో శుక్రవారం టవర్ వర్క్ కారణంగా ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు టౌన్-1, టౌన్-3 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. కందుకూరు రోడ్డు, చెప్పుల బజార్, తీగలగొంది, MSR రోడ్డు, దార్లపేట బస్టాండ్, గార్లపేట రోడ్డు, ఇందిరా కాలనీ, NGO కాలనీ, శివనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
వార్తలు
కనిగిరిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత


