SKLM: దివ్యాంగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు శుక్రవారం ‘స్వాభిమాన్’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు మల్లారెడ్డి భాస్కర్‌రావు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్


