ASR: డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి జలపాతం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డుంబ్రిగూడ, సంతవలస, కోసంగి గ్రామస్తులు గిరిజన సంప్రదాయమైన దింసా నృత్యాలతో సందడి చేశారు. అనంతరం చాపరాయి నుంచి డుంబ్రిగూడ వరకు వినాయకుడి విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. దింసా నృత్యాలతో మార్గమంతా సందడి నెలకొంది.
వార్తలు
VIDEO: థింసా నృత్యాల మధ్య నిమజ్జనం


