హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో 'పోస్టల్ స్కామ్' కలకలం

అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ పోస్టాఫీసు పరిధిలో స్కాం బయటపడటం కలకలం రేపింది. సుమారు రూ.39.25 లక్షల నగదు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టాఫీసు మల్టీ-టాస్కింగ్ స్టాప్ మహిళా ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ.39 లక్షలతో పాటు మరో రూ.4.75 లక్షల అన్‌రెమిటెడ్ కౌంటర్ నగదు కూడా మాయమైనట్లు స్పెషల్ ఆడిట్‌లో వెల్లడైంది.