హైదరాబాద్: 28°C
వార్తలు

బాలిక‌ల‌కు ప్రెగ్నెన్సీ ప‌రీక్ష‌లు.. మండిప‌డ్డ అభిజీత్

మహారాష్ట్రలోని కొన్ని గిరిజన హాస్టళ్లలో బాలికలకు ప్రెగ్నెన్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారని సీజేపీ ఫౌండర్ అభిజిత్ ఆరోపించారు. నాగ్‌పూర్‌లోని గిరిజన హాస్టల్‌కు వెళ్లగా తనను ప్రెగ్నన్సీ పరీక్ష చేయించుకుని రావాలని చెప్పారని ఓ బాలిక చెప్పిందని మండిపడ్డారు. ఇలా గర్భస్థ పరీక్షలు నిర్వహించడం ఏంటని.. రాష్ట్ర మంత్రులు తమ కూతుళ్లకు ఇలా పరీక్షలు నిర్వహిస్తారా అని నిలదీశారు.