AKP: పాయకరావుపేట మండలంలో ముఠా కాలువ, మంగవరం కాలువ ద్వారా ప్రవహించే గోదావరి జలాలను పొదుపుగా వాడుకోవాలని నియోజకవర్గం ప్రత్యేక అధికారిణి శచీదేవి సూచించారు. వర్షభావ పరిస్థితులు నేపథ్యంలో గోదావరి జలాలు రైతులను ఆదుకుంటున్నట్లు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు.
వార్తలు
'గోదావరి జలాలను పొదుపుగా వాడుకోవాలి'


