హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి వన్ని అరసు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత నారాయణన్ మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు, చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ధ్వజమెత్తారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని అన్నారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడటం తగదన్నారు. మంత్రి వ్యాఖ్యలపై సీఎం విజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.