హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడులో మరోసారి సనాతనం ధర్మంపై వివాదం రాజుకుంది. పెరియార్ రామసామి ఎప్పుడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారని మంత్రి, వీసీకే నేత వన్ని అరసు తెలిపారు. సనాతన ధర్మం విషయంలో పెరియార్ ఎలాంటి రాజీకి సిద్ధంగా ఉండేవారు కాదని చెప్పారు. ఈ ధర్మం నుంచి తమిళనాడును రక్షించేందుకు తమ పార్టీ ప్రతిజ్ఞ చేస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వంలో వీకేసీ ప్రధాన భాగస్వామిగా ఉంటుందన్నారు.