హైదరాబాద్: 28°C
వార్తలు

కెన్యాలో కిడ్నాప్‌నకు గురైన భారతీయులు సురక్షితం

కెన్యాకు చేరుకున్న ముగ్గురు భారతీయ అధికారులు కిడ్నాప్‌నకు గురైన విషయం తెలిసిందే. వీరిని కిడ్నాపర్ల నుంచి సురక్షితంగా రక్షించినట్లు కెన్యా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కిడ్నాప్‌నకు గురైన అధికారులను తిరిగి భారత్‌కు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆ దేశంలోని భారత హైకమిషన్ కృతజ్ఞతలు చెప్పింది.