యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించాలని సూచించిన ప్యానెల్‌లో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారని, వారు దీనిపై ఎలాంటి అసమ్మతి వ్యక్తం చేయలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ తాజాగా స్పందించారు. ఫైనాన్స్ కమిటీ సభ్యులతో సమావేశం జరిగినప్పుడు యూపీఐ ట్యాక్స్‌కు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదన అసలు చర్చకే రాలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
వార్తలు
‘ఫైనాన్స్ కమిటీలో యూపీఐ ట్యాక్స్ చర్చ రాలేదు’


