ఢిల్లీలో సెమీకాన్ ఇండియా-2026 సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పది రోజుల క్రితం ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో AI, క్వాంటమ్ టెక్నాలజీపై చర్చలు జరిగాయన్నారు. ఇదే సమయంలో దేశంలో 3,000 కి.మీల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ భారత వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడం గర్వకారణమన్నారు.
వార్తలు
‘సవాళ్లను దాటి 7.8% వృద్ధి రేటు’


