హైదరాబాద్: 28°C
వార్తలు

యువతకు ప్రధాని మోదీ పిలుపు

ఢిల్లీలో 'సెమీకాన్ ఇండియా 2026' సదస్సులో PM మోదీ మాట్లాడారు. సెమీకండక్టర్ పరిశ్రమ కోసం లక్ష మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 70 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు. స్వదేశం లేదా విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న యువత ముందుకు వచ్చి, మన దేశంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.